Music Director Devi Sri Prasad in news for other reason again. Reports suggest that Devi is geeting ready for marriage. He marriage going to be with Actor Pujitha. But There is no clarity from both sides.
#DeviSriPrasad
#charmiekaur
#pujitha
#rangasthalam
#bharatanenenu
#aarya2
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్లలో సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ఒకరు. పలు దఫాలు ఆయన అఫైర్లు, పెళ్లి వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. అయితే అవి ప్రేమ, పెళ్లి పీటల మీదకు రాలేకపోయాయి. కెరీర్‌తోనే ప్రేమలో పడిన దేవీ పెళ్లి వార్తలు మరోసారి మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. త్వరలోనే పెళ్లికి సిద్ధమవుతున్నాడనే వార్తలు వైరల్‌గా మారాయి. ఇంతకీ పెళ్లి ఎవరితో? ఎప్పుడు? నిజమేనా అనే విషయాల్లోకి వెళితే..